Sri Narasimha Eranna Swamy Devasthanam
📍 Urukunda, Kurnool
Sri Narasimha Eranna Swamy Devasthanam in Urukunda, Kurnool is a highly revered sacred shrine dedicated to Lord Vishnu / Incarnations.
🕒 Practical Information
🕉️ Spiritual Details
Lord Vishnu / Incarnations
🕉️ Divine Snapshot
Lord Vishnu / Incarnations
Sri Narasimha Eranna Swamy Devasthanam, Urukunda, Kurnool, Andhra Pradesh
About Sri Narasimha Eranna Swamy Devasthanam
Sri Narasimha Eranna Swamy Devasthanam located in Urukunda, Kurnool, Andhra Pradesh, is an ancient and prominent spiritual destination. Devotees visit this sacred temple to seek divine blessings, offer special pujas, and experience deep spiritual peace. The temple complex is well-maintained and serves as a major pilgrim center in the region.
Festivals & Celebrations
Online Sevas & Darshanam
Book official temple sevas, pujas & paroksha sevas directly
Annaprasadam
purpose of Survey
TWO WHEELER VEHICLE POOJA/ద్విచక్ర వాహన పూజ
TWO WHEELER VEHICLE POOJA/ద్విచక్ర వాహన పూజ
AAKU POOJA/ఆకు పూజ
AAKU POOJA/ఆకు పూజ
ASTOTHRAM/అస్టోత్రం
ASTOTHRAM/అస్టోత్రం
JANIVARAM
JANIVARAM/జనివారం
KALYANA VASTRA POOJA/కళ్యాణ వస్త్ర పూజ
KALYANA VASTRA POOJA/కళ్యాణ వస్త్ర పూజ
FOUR WHEELER VEHICLE POOJA/4 చక్రల వాహన పూజ
FOUR WHEELER VEHICLE POOJA/4 చక్రల వాహన పూజ
Navagraha Abhishekam/ నవగ్రహ అభిషేకం
Navagraha Abhishekam/ నవగ్రహ అభిషేకం
VIJAYA GANAPATI PAALABISHEKAM / విజయ గణపతి పాలాభిషేకం
దేవాలయము నందు నూతనముగా ప్రతిష్ట చేయబడిన విజయ గణపతి దేవాలయము నందు ప్రతిరోజు ఉదయం పాలాభిషేకం భక్తులచే సమర్పించబడే పూజ ద్రవ్యములతో దేవస్థాన వేదపండితులు, అర్చకులతో పూజలు చేయబడును. పూజ రుసుము రూ.300/-లు.
శనిదోష నివారణకై శనిభగవాణుడికి తైలాభిషేకము (నువ్వులనూనెతో)
శనిదోష నివారణకై శనిభగవాణుడికి తైలాభిషేకము (నువ్వులనూనెతో)
Prakarothsava Seva
Prakarothsava Seva
ABHISEKHAM/అభిషేకం
ABHISEKHAM/అభిషేకం
Aditya Navagraha Shanti Puja/ ఆదిత్యాది నవగ్రహ శాంతి పూజ
ప్రతిరోజు ఆదిత్యాది నవగ్రహ శాంతి పూజ కార్యక్రమము తిలదానముతో ఉదయం 8 గంటల నుండి 12గంటల వరకు
విశేష తైలాభిషేకము (నువ్వుల నూనెతో) అష్టోత్తర నామసహితా తిలార్చన పూజ
ప్రతిరోజు విశేష తైలాభిషేకము (నువ్వుల నూనెతో) అష్టోత్తర నామసహితా తిలార్చన పూజ
MODUKALA ASTOTHARA NAMARCHANA / మోదుకలతో అష్టోత్తరనామార్చన
దేవాలయము నందు నూతనముగా ప్రతిష్ట చేయబడిన విజయ గణపతి దేవాలయము నందు ప్రతిరోజు మోదుకలతో అష్టోత్తరనామార్చన దేవస్థాన వేదపండితులు, అర్చకులతో పూజలు చేయబడును. పూజ రుసుము రూ.516/-లు దంపతులు ఇరువురికీ కల్పించబడును.
SHANIDOSHA TAILABHISHEKAM POOJA / శనిదోష తైలాభిషెకమ్ పూజ
దేవాలయము నందు నూతనముగా ప్రతిష్ట చేయబడిన నవగ్రహ మండపము నందు ప్రతి శనివారము శనిదోష తైలాభిషెకమ్ పూజ చేయబడును. పూజ రుసుము రూ.516/-లు. దంపతులు ఇరువురికీ సదుపాయం కల్పించబడును. శనిదోష తైలాభిషెకమ్ పూజ
LAKSHMI AMMAVARI SRI CHAKRA KUNKUMARCHANA / లక్ష్మీ అమ్మవారి శ్రీ చక్ర కుంకుమార్చన
దేవాలయము నందు నూతనముగా ప్రతిష్ట చేయబడిన లక్ష్మీ అమ్మవారి దేవాలయము నందు ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారి త్రీశుద్ది, ఖడ్గమాల సహిత, శ్రీ చక్ర కుంకుమార్చన పూజలు చేయబడును. పూజ రుసుము రూ.516/-లు. దంపతులు ఇరువురికీ సదుపాయం కల్పించబడును.
SANKATAHARA CHAVITI POOJA / సంకటహర చవితి పూజ
దేవాలయము నందు నూతనముగా ప్రత్తిస్తా చేయబడిన విజయ గణపతి దేవాలయము నందు ప్రతినెల సంకటహర చతుర్థి రోజు భక్తులచే సమర్పించబడే పూజ ద్రవ్యములతో దేవస్థాన వేదపండితులు, అర్చకులతో శైవగముననుసరించి సంకతహర చతుర్థి చవితి పూజలు చేయబడును. పూజ రుసుము రూ.1000/-లు. దంపతులు ఇరువురికీ స్వామివారి శేష వస్త్రము, జాకెట్ పీస్, 2 స్వామివారి లడ్డు ప్రసాదం, దేవస్థానము బ్యాగు, నిత్య అన్నదాన సత్రము నందు మధ్యాహ్నం భోజనం సదుపాయం కల్పించబడును.
LAKSHMI AMMAVARIKI PANCHASUKTHA PANCHAMBRUTHA STHAPANA ABHISHEKAM / లక్ష్మీ అమ్మవారికి పంచశుక్త పంచామ్భృత స్థాపన అభిషేకం
దేవాలయము నందు నూతనముగా ప్రతిష్ట చేయబడిన లక్ష్మీ అమ్మవారి దేవాలయము నందు ప్రతిరోజు ఉదయం పంచశుక్త పంచామ్భృత స్థాపన అభిషేకం చేయబడును. పూజ రుసుము రూ.1016/-లు. దంపతులు ఇరువురికీ స్వామివారి శేష వస్త్రము, జాకెట్ పీస్, 2 స్వామివారి లడ్డు ప్రసాదం, దేవస్థానము బ్యాగు కల్పించబడును.
RAHUKETHU POOJA / రాహుకేతు పూజ
దేవాలయము నందు నూతనముగా ప్రతిష్ట చేయబడిన నవగ్రహ మండపము దేవాలయము నందు ప్రతిరోజు రాహుకేతు పూజలు చేయబడును. పూజ రుసుము రూ1116/-లు. దంపతులు ఇరువురికీ స్వామివారి శేష వస్త్రము, జాకెట్ పీస్, 2 స్వామివారి లడ్డు ప్రసాదం, దేవస్థానము బ్యాగు, నిత్య అన్నదాన సత్రము నందు మధ్యాహ్నం భోజనం సదుపాయం కల్పించబడును.
నాగదోష, సర్పదోష, కాళ సర్పదోష, సర్వ దోష నివారణకై సర్పశాంతి, సర్పసంస్కరణ పూజ
నాగదోష, సర్పదోష, కాళ సర్పదోష, సర్వ దోష నివారణకై సర్పశాంతి, సర్పసంస్కరణ పూజ ఉదయం 8 గంటల నుండి 12గంటల వరకు
కుజశాంతి పూజ
వివాహర్థులకు (వివాహం కానివారికి) కుజశాంతి చేసి ధాన్య ధానముకు
Nitya Homam/ నిత్య హోమం
ప్రతి రోజు ఉదయం 9 గంటలకు దేవాలయ యాగశాల నందు నిత్య హోమం జరుపబడును. రూ.1500/-లు పూజ రుసుము. దంపతులు ఇరువురికీ స్వామివారి శేష వస్త్రము, జాకెట్ పీస్, 2 స్వామివారి లడ్డు ప్రసాదం సదుపాయం కల్పించబడును.
SUDARSHANA HOMAM / సుదర్శన హోమం
ప్రతినెల స్వాతి నక్షత్రం రోజు ఉదయం 9 గంటలకు దేవాలయ యాగశాల నందు సుదర్శన హోమం జరుపబడును. రూ.1500/-లు పూజ రుసుము. దంపతులు ఇరువురికీ స్వామివారి శేష వస్త్రము, జాకెట్ పీస్, 2 స్వామివారి లడ్డు ప్రసాదం, దేవస్థానము బ్యాగు, నిత్య అన్నదాన సత్రము నందు మధ్యాహ్నం భోజనం సదుపాయం కల్పించబడును.
Rudra Homam/ రుద్ర హోమం
ప్రతినెల ఆరుద్ర నక్షత్రం రోజు ఉదయం 9 గంటలకు దేవాలయ యాగశాల నందు రుద్ర హోమం జరుపబడును. రూ.1500/-లు పూజ రుసుము. దంపతులు ఇరువురికీ స్వామివారి శేష వస్త్రము, జాకెట్ పీస్, 2 స్వామివారి లడ్డు ప్రసాదం, దేవస్థానము బ్యాగు, నిత్య అన్నదాన సత్రము నందు మధ్యాహ్నం భోజనం సదుపాయం కల్పించబడును.
LAKSHMI AMMAVARI MOOLAMANTRA HOMAM / లక్ష్మీ అమ్మవారి మూలమంత్ర హోమం
దేవాలయము నందు నూతనముగా ప్రతిష్ట చేయబడిన లక్ష్మీ అమ్మవారి దేవాలయము నందు ప్రతి శుక్రవారము రోజున లక్ష్మీ అమ్మవారి శ్రీ సూక్త, భూసూక్త, దుర్గా సూక్త, దేవిమూల మంత్ర హోమం పూజలు చేయబడును. పూజ రుసుము రూ.1500/-లు. దంపతులు ఇరువురికీ స్వామివారి శేష వస్త్రము, జాకెట్ పీస్, 2 స్వామివారి లడ్డు ప్రసాదం, దేవస్థానము బ్యాగు, నిత్య అన్నదాన సత్రము నందు మధ్యాహ్నం భోజనం సదుపాయం కల్పించబడును.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం
నరసింహ స్వామి జయంతి సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో భక్తజన సమక్షంలో వేదపండితులు, అర్చకులతో ఉదయం 9 గంటలకు కల్యాణోత్సవం చేయబడును. ఇట్టి పూజ రుసుము రూ.3,000/-లు. కల్యాణోత్సవం రుసుము చెల్లించిన దంపతులకు, 1 పంచ, 1 చీర, స్వామివారి శేష వస్త్రము, 2 లడ్డు ప్రసాదం, సదుపాయం కల్పించబడును.
Nearby Temples (16)
Within about 200 km driving distance from Sri Narasimha Eranna Swamy Devasthanam. Plan a yatra and cover as many of these as you can.
Mantralayam Raghavendra Swamy Mutt
Mantralayam, Kurnool District, Andhra Pradesh
Sri Ranganatha Swamy Temple, Peravali
Peravali Village, Maddikera East Mandal, Andhra Pradesh
Sri Nettikanti Anjaneya Swamy Vari Devasthanam
Kasapuram
Sri Sunkulaparameswari Devatha Temple
K. Nagalapuram Village, Kodumur Mandal, Kurnool District
Anjanadri Hill Temple
Hanumanahalli, near Hampi
Hampi Virupaksha Temple
Hampi, Karnataka
Jogulamba Devi Temple Alampur
Alampur, Telangana
Sri Bugga Rameswara Swamy Temple, Kalvabugga
Kalvabugga(V), Orvakal (M), Kurnool Dt.
Sri Lakshmi Narasimha Swamy Temple, Penna Ahobilam
Penna Ahobilam, Uravakonda
Sri Umamaheswara Swamy Temple
Yaganti (V), Banaganapalli (M)
🕉️ Divine Snapshot
Lord Vishnu / Incarnations
Sri Narasimha Eranna Swamy Devasthanam, Urukunda, Kurnool, Andhra Pradesh
How to Reach
Tirupati / Vijayawada / Visakhapatnam International Airport
Nearest major railway station serving Urukunda, Kurnool area.
Urukunda, Kurnool Bus Stand / Station
Mornings and festival days witness the highest pilgrim turnout. Early visits allow peaceful darshan.